రామన్నపేట రోడ్ రమణ కాలనీ సమీపంలో జాతీయ రహదారి ఫ్లైఓవర్ పక్కన బత్తుల నరసింహారావు అనే బాలుడు దారుణ హత్యకి గురయ్యాడు.
రక్తపుమడుగులో యువకుడిని పలు చోట్ల పొడిచి చంపిన గుర్తుతెలియని వ్యక్తులు
నందిగామ కాకతీయ స్కూల్ లో తొమ్మిదో తరగతి పూర్తి చేసుకున్న బత్తుల నరసింహారావు
నందిగామ బి.సి కాలనీకి చెందిన బాలుడిగా గుర్తింపు
సీఐ కనకారావు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.