నలంద జూనియర్ కాలేజ్ లో జాతీయ జెండా ఆవిష్కరణ..

0
108

ఆజాదికా అమృత్ మహోత్సవ కార్యక్రమం లో భాగంగా విజయవాడ నలంద అనంతపురం జూనియర్ కాలేజ్ లో జాతీయ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ ఖాజీ బాబు జెండా ఆవిష్కరణ చేశారు. విద్యార్థులు జాతీయ గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమం లో విద్యార్థులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here