నాకు న్యాయం చేయండి..

0
6

ఎన్ ఆర్ ఐ హాస్పిటల్ లో అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఇంచార్జ్ రొంపిచర్ల కిషోర్ పై దాడికిపాల్పడిన యాజమాన్యం.

రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.

నాకు న్యాయం చేయండి అంటూ మీడియా ముందు ఆవేదన వ్యక్తపరిచిన కిషోర్

నాకు రక్షణ కల్పించండి,కిషోర్

ఎన్ ఆర్ ఐ హాస్పిటల్ నందు అకౌంట్స్ హెడ్ గా విజయవాడ మరియు చినకాకాని ఆఫీస్ లలో పని చేయుచున్నాను.
కొన్ని రోజులుగా నన్ను ఆఫీస్ లోకి రానివ్వకుండా M. విష్ణు వర్ధన రావు అతని మనుషులు అడ్డు పడతు ఉద్యోగం చేసుకోనివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు

అందువలన నేను విజయవాడ 4 అదనపు జునియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ కొరకు కేసు దాఖలు చేయగా. ది 26/03/2022 న కోర్టు వారు సదరు M.V. RAO పైన ఇంజక్షన్ ఆర్డర్ యిచ్చి ఉన్నారు. నేడు M.V.రావు, ది 01/08/12022న సుమారు 10 గంటల సమయంలో నా సీటు దగ్గరకు వచ్చి, కోపంతో. ఉద్దేశ పూర్వకంగా నన్ను బయటకు పో అని గట్టిగా అరవగా నేను కోర్టు ఇంజెక్షన్ అడ్డర్ చూపించాను, అది చూసి ఇవి నున్ను ఏమి చేయలేవు నీ దిక్కున చోట చెప్పుకో అని నున్న గోంతు పట్టుకుని పిసికి, నన్ను కొట్టి, నాపై అసభ్యకరంగా దుర్భష లాడుతూ వెనక ఉన్న గోడకు కొట్టి గొంతు పట్టుకోని బయటకు ఈడ్చుకు వెళ్ళడు నా దగ్గర ఉన్నా ఫోన్ లాక్నున్నారు వీరి ద్వారా నాకు ప్రాణహాని ఉందని నాకు రక్షణ కల్పించి నా ఉద్యోగ విధులు నేను నిర్వహించేలా నాకు న్యాయం చేయాలని మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన రొంపిచర్ల కిషోర్.

ఘటనా స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్ లను పర్యవేక్షించి విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here