మంగళగిరి నియోజకవర్గంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన…
రత్నాలచెరువు ప్రాంతంలోని కాలనీల్లో పర్యటించిన నారా లోకేష్
కాలనీల్లో మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం అని లోకేష్ దృష్టికి తెచ్చిన స్థానికులు
రోడ్లు లేవు వర్షాకాలం నరకం చూస్తున్నాం ఇంటికి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నాం. పాములు వస్తున్నాయి. దోమల బెడద తో అనేక ఇబ్బందులు పడుతున్నాం అని లోకేష్ కి తెలిపిన ప్రజలు.
నియోజకవర్గంలో రోడ్ల దుస్థితికి నిరసనగా గుంతలు పడిన రోడ్ల దగ్గర చేపలు పట్టి, వరి నాట్లు నాటి నిరసన తెలిపిన నారా లోకేష్, మంగళగిరి టిడిపి నేతలు.