- సదరు ఎమ్మెల్యే తండ్రి ఇంకా టిడిపి లోనే ఉన్నారు
- నేను టిడిపి కి మద్దతు గా ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయా
- మీలాగా పదవుల కోసం పార్టీ లు మారలేదు
- తాతలు, తండ్రి పేరు చెప్పుకుని రాజకీయం చేయం
- మామ పేరు, తండ్రి పేరు చెప్పుకుని కాయలు అమ్ముకుంటున్నారు
- కర్నూలు లో న్యాయ రాజధాని వద్దా అని అడుగుతున్నారు
- మీలాగా ఏ ఎండ కి ఆ గొడుగు పట్టే వ్యక్తులం కాదు
- ఇప్పటికీ మేము కర్నూలు న్యాయ రాజధాని కావాలని కోరుతున్నాం
- గత ప్రభుత్వం హయాంలో ప్రతిపక్ష పార్టీగా ఏం చేశారు
- కేంద్రానికి అయినా మీ వంతుగా ఒక లేఖ అయినా రాశారా
- కర్నూలు కు హైకోర్టు తరలించే ప్రతిపాదన లేదని కేంద్రం చెప్పింది
- రాయలసీమ వాసులంతా కూడా వైసిపి చేసే మోసాలను గ్రహించాలి
- ఇరిగేషన్ ప్రాజెక్టు ల నిర్వాసితుల గోడు మీకు పట్టదు
- అమరావతి, పోలవరం పనుల్లో స్కాం జరిగింది
- దీని పై మీరు విచారణ చేయండి
- 25కోట్లు స్కాం అన్నవాళ్లు చర్యలు ఎందుకు తీసుకొరు
- మీరు చేయకుండా కేంద్రాన్ని ప్రశ్నిస్తారా
- రాష్ట్రం లో కేంద్రం ఆధ్వర్యంలొ ముడు లక్షల కోట్లు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి
- కాంగ్రెస్ హయాంలో ఒక్క పైసా కూడా తేలేదు
- మోడీ వచ్చాక రైల్వే లైన్ పనులు పూర్తి చేశాం
- రాయచోటి వద్ద 2650కోట్లు ప్రాజెక్టు లో రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఆరు కోట్లు ఇచ్చింది
- సిఎం సొంత జిల్లా కడప విమానాశ్రయం మీరు ఎందుకు విస్తరణ చేయలేదు
- రాయలసీమ అభివృద్ధి కి నికర ప్రభుత్వమే నిధులు ఇచ్చింది
- ఇటువంటి ఎన్నో అంశాలను ఆ ఎమ్మెల్యే, సిఎం తెలుసుకుని మాట్లాడాలి
- నేషనల్ మ్యాన్ ఫ్యాక్చరింగ్ నిర్మాణం కోసం కేంద్రం ముందుకు వచ్చింది
- చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు ఇంతవరకు స్థలం ఇవ్వలేదు
- ప్రతి పధకం, ప్రాజెక్టు కి తండ్రి, కొడుకుల పేర్లేనా
- వీటన్నింటి స్పందించి వాస్తవాలు చెప్పండి
- జల జీవన్ మిషన్ కింద కేంద్రం నీరు ఇచ్చింది
- రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఇవ్వడం లేదు
- పేదలకోసం మోడీ25లక్షల ఇళ్లు కు ఆమోదం తెలిపారు
- వీటి లొ కేవలం ఆరు లక్షల ఇళ్లు నిర్మించారు
- మూడు వేల కోట్లు ప్రాజెక్టు లు ఇక్కడ ఇచ్చానని జగన్ చెప్పారు
- అవినాష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి ఈ పనులకు కాంట్రాక్టర్లు
- అధికార పార్టీ తప్పులను మేము ప్రశ్నిస్తాం
- అయిపోయిన పార్టీ, ప్రతిపక్ష పార్టీని మేమెందుకు అడుగుతాం
- మీరు గురువిందలు… మీ గురించి మీరు తెలుసుకోండి
- వెనుకాల నుంచి పట్టుకుంటాం అంటారుగంట, అరగంట అంటారు..
- తాజాగా చూసిన ఘటనతో వాళ్ల పార్టీ నాయకుల తీరు అర్ధమైంది
- ప్రధాన మంత్రి అవాస్ యోజన కింద కట్టిన రోడ్ల పై మీరు తిరుగుతున్నారు
- డొంక తిరుగుడు వద్దు… దమ్ముంటే బహిరంగ చర్చకు రండి
- మీరు వస్తారా… మీ సిఎం వస్తారా… చర్చకు నేను రెడీ