నిమ్స్ ఆస్పత్రిలో ధర్నాకు దిగిన అడ్మినిస్ట్రేషన్ స్టాప్
ఓపి టోకెన్లు ఇచ్చే వారు లేకపోవటం తో రోగుల ఇబ్బందులు
నిమ్స్ లో ఓపి కౌంటర్ల వద్ద భారీగా క్యూలు
ఇబ్బంది పడుతున్న రోగులు
ఉద్యోగులు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి పెంచలేమని చేతులెత్తేసిన యజమాన్యం
జీతాలు పెంచే వరకి మేము నిధులు నిర్వహించమని ధర్నాకు దిగిన ఉద్యోగులు ఎక్కడికక్కడ ఆగిపోయిన సేవలు