నూతన గృహ ప్రవేశ వేడుకలలో పాల్గొన మాజీమంత్రి శిద్దా రాఘవరావు..

0
71

ఒంగోలు మహాలక్ష్మి టవర్స్ లో సౌత్ సెంట్రల్ రైల్వే ఉద్యోగి హనుమాలశెట్టి శ్రీనివాసరావు, శ్రీమతి కల్పన నూతన గృహప్రవేశం సందర్భంగా జరిగిన షిర్డీ సాయి బాబా పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీమంత్రి శిద్దా రాఘవరావు.

ఈ సందర్భంగా హనుమాల శెట్టి శ్రీనివాసరావు దంపతులు శిద్దా రాఘవరావు ను శాలువాతో సత్కరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here