నెట్టింట ట్రెండింగ్‌గా మీసం మహిళ..

0
16

కేరళలోని కన్నూర్‌కు చెందిన శైజ అనే మహిళకు పై పెదవిపై అవాంఛిత రోమాలు పెరిగాయి. సాధారణంగా ఆడవాళ్లు అలా వస్తే తొలగించుకునే ప్రయత్నం చేస్తారు.. కానీ ఈమె మాత్రం మీసం లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేనంటూ మీసం మెలేస్తూ ఫొటోలు దిగింది. ఇప్పుడు ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తాను మీసంతో పెట్టిన ఫొటోలు చూసి చాలా మంది కామెంట్స్ చేశారని.. కొందరు మీసక్కరి అంటూ పేరు పెట్టారని చెప్పింది

కేరళలోని కన్నూర్‌కు చెందిన శైజ అనే మహిళకు పై పెదవిపై అవాంఛిత రోమాలు పెరిగాయి. సాధారణంగా ఆడవాళ్లు అలా వస్తే తొలగించుకునే ప్రయత్నం చేస్తారు.. కానీ ఈమె మాత్రం మీసం లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేనంటూ మీసం మెలేస్తూ ఫొటోలు దిగింది. ఇప్పుడు ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తాను మీసంతో పెట్టిన ఫొటోలు చూసి చాలా మంది కామెంట్స్ చేశారని.. కొందరు మీసక్కరి (మీసంతో ఉన్న మహిళ) అంటూ పేరు పెట్టారని చెప్పింది

కేరళలోని కన్నూర్‌కు చెందిన శైజ అనే మహిళకు పై పెదవిపై అవాంఛిత రోమాలు పెరిగాయి. సాధారణంగా ఆడవాళ్లు అలా వస్తే తొలగించుకునే ప్రయత్నం చేస్తారు.. కానీ ఈమె మాత్రం మీసం లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేనంటూ మీసం మెలేస్తూ ఫొటోలు దిగింది. ఇప్పుడు ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

“ఐదేళ్ల కిందట నా పై పెదవిపై నల్లగా మీసాలు రావడం ప్రారంభమయ్యాయి. వాటిని తొలగించే ప్రయత్నం నేనసలు చేయలేదు. కరోనా సమయంలో కూడా నేను మాస్క్ పెట్టుకోలేదు. ఎందుకంటే మీసాలు చూపించకుండా నా మొహాన్ని కవర్ చేసుకోవడం నాకిష్టం లేదు. ఇప్పుడు అవి బాగా పెరిగాయి” అని ఓ ఇంటర్వ్యూలో శైజ చెప్పింది.

తాను మీసంతో పెట్టిన ఫొటోలు చూసి చాలా మంది కామెంట్స్ చేశారని.. కొందరు మీసక్కరి అంటూ పేరు పెట్టారని చెప్పుకొచ్చిన శైజ.. అదే పేరుతో సోషల్ మీడియాలో అకౌంట్స్ క్రియేట్ చేసింది. మీసంతో ఉన్న శైజకు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు మద్దతుగా నిలిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here