తెలంగాణవరంగల్ న్యాయవాది హత్య కేసులో ఉపయోగించిన కారు లభ్యం By V1 Media EDITOR - August 5, 2022 0 4 FacebookTwitterPinterestWhatsAppEmailPrintTelegram ములుగు న్యాయవాది హత్య కేసు లో ఉపయోగించిన కార్ ని శుక్రవారం పోలీసులు గుర్తించారు. నర్సంపేట మండలం లక్నేపల్లి దగ్గర కారు ను దుండగులు వదిలి వెళ్లినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్ ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.