పవన్ అభిమానులకు గుడ్ న్యూస్

0
3
pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున పవన్ సూపర్ హిట్ సినిమాను రీ రీరిలీజ్ చేయాలని పవన్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.సూపర్ హిట్ జల్సా సినిమాను పవన్ పుట్టిన రోజు సందర్భంగా సెప్టెంబర్ 2 న 4k రెజల్యూషన్ తో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ యాటిట్యూడ్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఆల్ టైం సూపర్ హిట్ గా నిలిచింది. జల్సా సినిమాను గీత ఆర్ట్స్ నిర్మించింది. తాజాగా ఈ సినిమాను పవన్ పుట్టిన రోజున సెప్టెంబర్ 2న 4k ప్రింట్ ను రిలీజ్ చేస్తామని వెల్లడించారు. దాంతో పవన్ అభిమానులు సెప్టెంబర్ 2న సందడి చేయడానికి రెడీ అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here