పాండిచేరి మధ్యం స్వాధీనం చేసుకున్న మంగళగిరి ఎస్ఈబి అదికారులు

0
2

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మధ్యంపై అనునిత్యం నిఘా ఉంటుంది ఎస్ఈబి సిఐ మారయ్య బాబు

ఇతర ప్రాంతాలకు చెందిన మధ్యం విక్రయాలు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవు.

గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ ప్రాంతాల్లో ఉన్న మహానాడులో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మధ్యం ను విక్రయాలు జరుగుతుందని సమాచారం తో ఎస్ఈబి సిఐ మారయ్య బాబు అధ్వర్యంలో నిఘా ఏర్పాటు చేసి నేడు ఓ మహిళ వద్ద నుంచి 130 మధ్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. మాన్సూన్ నోస్ 10 ఫూల్ / నిబ్ బాటిల్స్ 35, 55 జాయ్ నిబ్ బాటిల్స్, 30 Oc నిబ్ (కోటర్ బాటిల్స్) మొత్తం 130 పాండిచేరి కి చెందిన మధ్యం ను ఎస్ఈబి పోలీసులు వలపన్ని మహానాడు 12 లైన్ లో కృష్ణవేణి. కర్రేద్దుల వద్ద స్వాధీనం చేసుకున్న ఎస్ఈబి సిఐ మారయ్య బాబు అధ్వర్యంలో సిబ్బంది ఎస్సై మల్లికార్జున్, హెడ్ కానిస్టేబుల్ పద్మజా, కానిస్టేబుల్ రమేష్, హానుమంతు తదితరులు పాల్గొన్నారు. చట్టం ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ మారయ్య బాబు హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here