పాఠశాలలో విద్యార్థులు అవస్థలు.. తల్లిదండ్రుల ఆగ్రహం

0
3

కొమరోలు మండలంలోని తాటిచర్ల మోటు లో ఉన్న పాఠశాల రూల్స్ వలన విద్యార్థులు అవస్థలు పడుతున్నారు.

పాఠశాలకు 400 మీటర్ల దూరంలోనే పిల్లలను తల్లిదండ్రులు వదిలివేసి వెళ్ళాలంట..

గాడిద చాకిరి మొస్తున్నట్లు 4,5 కిలోల పుస్తకాల బ్యాగులను మోసుకుంటూ వెళ్తున్న చిన్నారులు

ఆటోలో 25 మందిని తగ్గకుండా తీసుకుని వెళ్తున్న వైనం

మండల విద్యాశాఖ అధికారికి తెలిపిన నిర్లక్ష్యం వహిస్తున్న వైనం

గతంలో తాటిచెర్ల మోటు వద్ద పదుల సంఖ్యలో విద్యార్థులను ఎక్కించుకొని ఆటోలో వెళుతూ ప్రమాదానికి గురికాగా 5 మంది విద్యార్థులు మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ ప్రైవేట్ పాఠశాలలో కూడా నిర్లక్ష్యంగా ఆటోలో పాతికమందికి తగ్గకుండా విద్యార్థులను పంపిస్తుండటంతో ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here