పార్టీ మారిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు ఈటల సవాల్‌.

0
3
eetala rajendar

పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి.

ఉప ఎన్నికకు రావాలంటే దమ్ముండాలి.

రాజ్‌గోపాల్‌రెడ్డి రాజీనామా చేస్తే 5 నిమిషాల్లో ఆమోదించారు.

కాంగ్రెస్‌ నుంచి గెలిచి కొందరు టీఆర్‌ఎస్‌లో మంత్రులుగా ఉన్నారు.

దమ్ముంటే రాజీనామా చేసి ప్రజాభిప్రాయం కోరండి.

ఈటల రాజేందర్‌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here