చిత్రావతి నది లో గల్లంతైన ఆటో ఒక వ్యక్తి
కర్ణాటకలో అకాల వర్షంతో పొంగిపొర్లుతున్న గుడిబండ చెరువు వరద నీరు పరగోడా డ్యాం నిండిపోవడంతో వరద నీరు పొంగి పొర్లి చిత్రావతి నది మీదుగా వస్తుండటంతో చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీ పరిధిలోని చిత్రావతి నది బ్రిడ్జి సరిగ్గా లేకపోవడంతో నేలమట్టం ఉండడం వలన ఉప్పొంగి పొర్లుతూ ఆంధ్రలోని చిత్రావతి నది ఉప్పొంగి పొర్లుతున్న సమయంలో చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీ సుబ్బారావు పేట వద్దా చాగలేరు పంచాయతీ శానిగాన పల్లి గ్రామవాసి అయిన వెంకట రామఅప్ప కుమారుడు శంకరప్ప అనే వికలాంగ వ్యక్తి ఆటో నడుపుతూ చిత్రావతినదిలో వెళ్తుండగా వస్తున్న వరద నీరు ఉద్రిక్తం కావడంతో అతను ఆటో గల్లంతైనట్లు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ఇతను వికలాంగుడు కావడంతో ఒక ఆటో తెచ్చుకొని నడుపుకుంటూ జీవనం చేసుకునే వాడు హనీ ప్రాథమిక సమాచారం అదే విధముగా మండల అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు చెరువుల దగ్గరకు వాగుల దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు హెచ్చరించారు