పోలవరం ప్రాజెక్ట్ పై శ్వేత పత్రం విడుదల చెయాలి…

0
6
undavelli arun kumar

పోలవరం…పై ఉండవెల్లి అరుణ్ కుమార్ కామెంట్స్

  • ప్రాజెక్ట్ ఎప్పుడికి అవుతుందో తెలియదని చెప్పిన అంబటి రాంబాబుకి ధన్యవాదాలు తెలియజేయాలి…
  • కాఫర్ డ్యామ్ లేకుండానే డయఫ్రమ్ కట్టడం వల్ల..వాల్ కొట్టుకు పోయిందని ప్రభుత్వం అంటుంది….
  • పోలవరం ప్రాజెక్ట్ ఇంజినీర్లు..నిపుణులు అప్పటి వారే ఉన్నారు….దీనివల్ల 2వేల కోట్లు అధనం అంటున్నారు దీనికి ఎవరు భాద్యులు…
  • అంబటిని, ముఖ్యమంత్రి ని అడిగేది ఒకటే..ఈ తప్పిదం ఎవరిదో గుర్తించండి..
  • భద్రాచలం మునిగి పోతుంది…పోలవరం వలన అని తెలంగాణలో ఉన్న ప్రముఖ నేతలు అంటున్నారు..అసలు ప్రాజెక్ట్ అవ్వలేదు…
  • నిజంగా పోలవరం వల్ల భద్రాచలం మునిగి పోతే ఇంత వ్యవస్థ ఎందుకు ఇంజినీర్లు ఎందుకు…..
  • పోలవరం ప్రాజెక్ట్ పై శ్వేత పత్రం విడుదల చెయాలి…నా డిమాండ్
  • ప్రాజెక్ట్ కట్టే సమయంలో నిర్వాసితుల విషయంలో ఎందుకు చిన్న చూపు.. వాళ్ళని ఎందుకు సమాధి చేయలనుకోవడం…..
  • ప్రభుత్వం తరపున ప్రాజెక్ట్ ఎందుకు ఆగింది…సెంట్రల్ ఎం చెప్తుంది అనేది వివరంగా శ్వేతా పత్రం విడుదల చేసి ప్రజలకు చెప్పడం మీ బాధ్యత
  • ఈ.డి.. మోడీ….అనేది రోజు వినిపిస్తున్న మాట….పాపులర్ గా ఉంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here