ప్రజావాణి ధరకాస్తులను వెంటనే పరిష్కరించాలి

0
4

-అదనపు కలెక్టర్ సంధ్య రాణీ

సోమవారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజా వాణి కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ సంధ్య రాణీ నిర్వహించారు. వివిధ సమస్యల పై ప్రజల నుండి వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంధ్య రాణీ, మాట్లాడుతూ
ప్రజావాణి ద్వారా వచ్చిన ధరకాస్తు లను పరిశీలించి తగు చర్యలు తీసుకోని ప్రజలకు వెంటనే సేవలు అందించాలన్నారు.

ఈ సోమవారం నాడు ప్రజా వాణి కార్యక్రమంలో ( 90 ) ధరకాస్తులు వచ్చాయని అదనపు కలెక్టర్ సంధ్య రాణీ తెలిపారు.

ఈ కార్యక్రమలో, రెవెన్యూ డివిజనల్ అధికారి వాసు చంద్ర, డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here