ప్రభాస్ ను పరామర్శించిన భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

0
8
Bhimavaram MLA Grandhi Srinivas visited Prabhas.

రెబల్ స్టార్ కృష్ణంరాజు సంస్మరణ సభకు మొగల్తూరులో ఆయన స్వగృహమునందు గురువారం జరగగా, భీమవరం ,ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ముందుగా .కృష్ణంరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, అనంతరం .యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ,ను కలిసి పరామర్శించారు.

అనంతరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, మాట్లాడుతూ .సినీ, రాజకీయ ,రంగాల్లో ప్రపంచ ఖ్యాతిని గడించి తెలుగువారు ఔన్నత్యాన్ని ప్రపంచానికి సాటి చెప్పిన కృష్ణంరాజు, ప్రజల మనసుల్లో శిరస్మరణీయంగా నిలిచిపోతారని ఆయన అన్నారు .అంతే కాకుండా సినీ రాజకీయ రంగాలలో నేటి తరానికి ఆయన ఆదర్శంగా నిలిచారన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here