ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం పేదల పాలిట వరం:తుమ్మూరు వెంకటేశ్వర రెడ్డి

0
4
Family doctor program is a boon to the poor: Tummuru Venkateswara Reddy

ఎన్టీఆర్ జిల్లా: ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం పేదల పాలిట వరమని పోలిశెట్టిపాడు PACS చైర్ పర్సన్ తుమ్మూరు వెంకటేశ్వర రెడ్డి పేర్కొన్నారు ఏ కొండూరు మండలం వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పోలిశెట్టిపాడు వెల్నెస్ సెంటర్ వద్ద ఫ్యామిలీ డాక్టర్ వైద్య విధానం ట్రయిల్ రన్ శిబిరం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ టి జితేంద్ర, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సంయుక్త, ANM నాగమణి, 104 సిబ్బంది, ఆశ వర్కర్లు, కావూరి నాగేశ్వరరావు, వాసం రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here