బంగారు తెలంగాణలో బాధలు వర్ణణాతీతం.

0
54
TS Students food problems
  • ఆకలేస్తుందని చిన్నారుల అర్థనాదాలు.
  • చిన్నారులు ఏం చేశారు,గురుకులాల్లో చదవడమే పాపమా?
  • ఈ వీడియోలో చిన్నారి విద్యార్థుల గోడు వినండి.
  • విద్యార్థుల జీవితాలతో చెలగా టం ఆడుతున్న కెసిఆర్ పట్టించు కోని తెరాస ప్రభుత్వం..
  • మీపిల్లలు ఇలాంటి అన్నమే తింటున్నారా @ కేటీఆర్,తెరాస
  • మా బహుజన బిడ్డల జీవి తాలను ఎందుకు నాశనం చేస్తున్నారు.
  • చదువు చెప్పడం ఎలాగో మీకు చేతకాదు మంచి తిండైనా పెట్టు చావండని విద్యార్థుల ఆవేదన.
  • బంగారు తెలంగాణ కాదు బ్రతకలేని తెలంగాణ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here