ఎన్ ఎం జీ గూడ్సు ట్రైన్ కి బ్రేకు లు ఫెయిల్ కావడంతో మరమ్మత్తులు.
- ఆగి ఉన్న ఎన్ఎంజీ కి గ్రీన్ సిగ్నిల్ ఇవ్వడంతో కదిలిన గూడ్సు రైలు.
- సీఎండబ్ల్యూ ఉద్యోగి బి.శ్రీనివాసులు చేతులపై ఎక్కిన గూడ్స్ రైలు చక్రాలు.
- ఒక చేతి భుజం కట్ అయ్యినట్లు వైద్యులు నిర్ధారణ.
- సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటన స్థలానికి చేరుకొని 108 వాహనంలో నెల్లూరు ప్రైవేట్ హాస్పిటల్ తరలింపు..