బిశ్వభూషణ్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించిన రెడ్ క్రాస్

0
8
prakasham district red cross

ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పుట్టిన రోజును ప్రకాశం జిల్లా రెడ్ క్రాస్ ఎంతో ఘనంగా నిర్వహించింది. ఈ సందర్బంగా రెడ్ క్రాస్ చైర్మన్ మాంటిస్సోరి ప్రకాష్ రెడ్ క్రాస్ భవన్ లో మొక్కలు నాటారు.
జిల్లా రెడ్ క్రాస్ వైస్ ప్రెసిడెంట్ మరియు జిల్లా ఎస్పీ మల్లికా ఖర్జ్ బర్తడే కేక్ ను కట్ చేసి అభినందనలు తెలియచేసారు
ఈ కాయక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ మాంటిస్సోరి ప్రకాష్ వైస్ చైర్మన్ డా వెంకటేశ్వర రెడ్డి ట్రెజరర్ రాఘవ మేనేజింగ్ కమిటీ సభ్యులు ప్రసన్నరాజు నరసింహ రావు జిల్లా కన్వీనర్లు శ్రీనివాస రావు స్టాన్టన్ లు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here