ఇటీవల కాలంలో ఎస్ బి పోలీసుల దాడుల తో బెంబేలెత్తుతున్న అక్రమ రేషన్ మాఫియా
తాడేపల్లిలో నిఘా పెంచిన SB పోలీసులు మండలం మొత్తం జల్లెడ పడుతున్నట్లు సమాచారం
తాడేపల్లి కుంచనపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న10 కింటల పిడిఎస్ రైస్ ఆటోను అదుపులోకి తీసుకున్న SB పోలీసులు
రేషన్ రైస్ ను తరలిస్తున్న వెంకయ్య మరియు గోపి అనే ఇద్దరి వ్యక్తులపై కేసు నమోదు
గత రాత్రి 3.5 టన్నుల అక్రమ రేషన్ రైస్ ను స్వాధీనం చేసుకున్న SB పోలీసులు
గతంలో పలు వాహనాలను సీజ్ చేసినట్లు సమాచారం