బెజవాడ సీఐ కు అరుదైన గొరవం..

0
7

విజిలెన్స్ సీఐ సాహెరా భేగంకు అమెరికన్ కాన్సులేట్ ఆహ్వానం..

మహిళలపై దాడులు , హింస అంశంపై ఆగస్టు15 నుండి సెప్టెంబర్ 2 వరకు అమెరికాలో జరగనున్న అంతర్జాతీయ ప్రతినిధుల సమావేశంలో పాల్గొనాలన నున్న సహేరా బేగం..

IVLP సమావేశంలో పాల్గొననున్న సిఐ సాహెరా భేగం..

మహిళల పట్ల పురుషుల బాధ్యత , మహిళపై అకృత్యాలు అనే అంశాలపై చర్చించనున్న అంతర్జాతీయ ప్రతినిధులు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here