భర్తపై పచ్చడి బండతో దాడి చేసిన భార్య. భర్త మృతి.
కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం ఆముదార్లంకలో ఘటన.
భార్యా భర్తల నడుమ వివాదం నేపథ్యంలో భర్తపై పచ్చడి బండతో దాడి చేసిన భార్య.
మద్యం మత్తులో ఉండి భార్య దాడిచేసిన అనంతరం సైతం మద్యం సేవించి అలాగే నిద్రించిన భర్త..
ఈరోజు ఉదయం మృతి. చల్లపల్లి మండలం ఆముదార్లంక గ్రామంలో గత రాత్రి జరిగిన ఘటన.