భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు..

0
7

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ తో ముగిసిన కాంగ్రెస్ నేతల సమావేశం

గంట 20 నిమిషాల పాటు కొనసాగిన సమావేశం

రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించాం

రాష్ట్రంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీ చేరికలు ఉన్నాయి దానిపై మాట్లాడం

కొద్ది రోజుల్లో భారీ స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయి

రాజగోపాల్ రెడ్డి పై వస్తున్న వలంతులపై చర్చించాం

వారు ఏమన్నా మనస్థానానికి గురైతే వారితో చర్చించి పార్టీలో ఉండేలా మాట్లాడుతాం

బండి సంజయ్ రాజకీయ పరిజ్ఞానం లేదు నోటికి వచ్చినట్లు మాట్లాడుతాడు.దుర్మార్గంగా మాట్లాడుతున్నాడు

రాష్ట్రంలో అన్ని సమస్యలు ఉన్నాయి జీతాలు లేవు ఉద్యోగాలు లేవు, వరదల సమస్య , డాక్టర్ల సమస్య ఉంది వైద్య పరంగా సమస్య ఉంది

గోదావరి కృష్ణ పరిహారపు ప్రాంత ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు

ప్రజల కోసం రాజకీయాల పార్టీలు పని చేయాలి .కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పనిచేస్తుంది

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన గౌరవ ఎమ్మెల్యే సభ్యులు

కాంగ్రెస్ పార్టీ మీద గౌరవం, రాహుల్ గాంధీ, సోనియాగాంధీ మీద గౌరవం రాజగోపాల్ రెడ్డికి ఉంది

రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మంచి అనుసంధానం ఉంది

ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటారని ఆశ భవం వ్యక్తం చేస్తున్న

అమిత్ షాను కలిశారు అన్నది యాదృచ్ఛికం అనుకోవచ్చు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here