హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న భర్త హరీష్
హరీష్ పుష్పలీల భార్య భర్తల కు రెండు నెలల క్రితమే వివాహం జరిగింది
పుష్పలీల స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం గౌరీదేవి పేట
భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానంతో గొడవ పడేవారు భర్త హరీష్
15 రోజుల క్రితమే క్రిమిసంహారక మందు తాగి హాస్పిటల్ లో నుండి కోలుకొని ఇంటికి వచ్చిన భర్త హరీష్
అర్ధరాత్రి భార్యను గొడ్డలి తో నరికి చంపి తాను క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు
