భూకబ్జాలకు పాల్పడుతున్న 10మందిపై కేయూ పోలీస్ స్టేషన్లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు
అందులో పోలీస్ అధికారి (RI) సంపత్ కుమార్ పై A2గా నమోదు
ఇప్పటికే ఆరుగురు అరెస్ట్..
మరో నలుగురి కోసం వరంగల్ పోలీసుల వేట
పరారీలో పోలీస్ అధికారి (RI) సంపత్ కుమార్..
లోతైన విచారణ చేపడుతున్న పోలీసులు..