కాపాడిన మెరైన్ పోలీసులు..
మంగినపూడి బీచ్ లో యువకుడు ఆత్మహత్యా యత్నం.
ప్రమాదాన్ని పసిగట్టి యువకుడిని కాపాడిన మెరైన్ పోలీసులు.
వారం రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడి విఫలమైన యువకుడు.
జీవితం మీద విరక్తి కలగడంతో రెండోసారి మరల ఆత్మహత్య యత్నానికి పాల్పడిన యువకుడు.
బాధితుడు విజయవాడ వన్ టౌన్ కు చెందిన కొత్తమాసు అఖిల్ గా కనుగొన్న పోలీసులు.
విజయవాడలో మెడికల్ షాప్ లో పనిచేస్తున్న అఖిల్.
100 అడుగుల దూరంలో నీళ్లల్లో కొట్టుకుంటున్న అఖిల్ ని గుర్తించి కాపాడిన పోలీసులు.
అపస్మారక స్థితికి చేరుకున్న అఖిల్ ను చికిత్స నిమిత్తం బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు.