ఆంధ్రప్రదేశ్కృష్ణప్రధాన వార్తలు మంత్రి కారుకు ప్రమాదం By V1 Media - July 30, 2022 0 5 FacebookTwitterPinterestWhatsAppEmailPrintTelegram మంత్రి మేరుగు నాగార్జున కారుకు ప్రమాదం ప్రమాదం జరిగిన సమయంలో కారులోనే మంత్రి వారధి నుంచి బందర్ రోడ్డు వైపు వెళ్తుండగా కారు ప్రమాదం మంత్రికి స్వల్ప గాయాలు, ప్రైవేట్ ఆసుపత్రిలో పరీక్షలు అనంతరం డిచార్జ్ అయిన మంత్రి నాగార్జున