మత్తు మందు ఇచ్చి మహిళ పై అత్యాచారం..

0
3

రసం లో మత్తు మందు ఇచ్చి మహిళ పై అత్యాచారం చేసి ఆ దృశ్యాన్ని తన మొబైల్‌లో చిత్రీకరించి వేధిస్తున్న హోమ్ గార్డ్.

ఆర్ టి ఏ లో పని చేస్తున్న మహిళా సబ్ ఇన్స్పెక్టర్ పై లైంగిక వేధింపులకి పాల్పడి 50 లక్షలు డిమాండ్ చేసిన అదే డిపార్ట్మెంట్ లో పని చేస్తున్న హోమ్ గార్డు.

న్యూడ్ వీడియో కాల్స్ చేయాలని, వీడియో లో అసభ్యకరమైన పనులు చేయాలని వేధించిన హోమ్ గార్డ్.

గత కొన్నేళ్లుగా మహిళని బ్లాక్ మెయిల్ చేస్తూ మానసికంగా శారీరకంగా వేధించిన ప్రబుద్ధుడు.

బాధిత మహిళ పిర్యాదు మేరకు నిందితుడి పై రేప్ కేస్ నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు

బాధిత మహిళ పిర్యాదు మేరకు హోమ్ గార్ పై రేప్ కేస్ నమోదు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here