మసాజ్ పేరుతో వ్యభిచారం..

0
9

విజయవాడలో మసాజ్ సెంటర్లలో వ్యభిచారం దందా జోరుగా జరుగుతుంది. విజయవాడలో జరుగుతున్న మసాజ్ సెంటర్ల తతంగంపై టీవీ ఛానెల్ నిఘ పెట్టింది
విజయవాడలో మసాజ్ సెంటర్ నిర్వాహకులు దేశ విదేశాల నుండి మసాజ్ పార్లర్లలో అన్ని రకాల వసతులతో కస్టమర్లకు మసాజ్ పేరుతో వ్యభిచా ర సేవలను అందిస్తున్నారు మసాజ్ సెంటర్ల ముసుగులో చాలా ప్రాంతాలలో ఈ దందా కొనసాగుతుంది
మొగల్రాజపురం లోని క్లాసిక్ బ్యూటీ స్పా నందు మసాజ్ పేరుతో వ్యభిచారాన్ని బహిరంగంగా నిర్వహిస్తున్నారు ఎంట్రీ ఫీజు 1500 ఆ తర్వాత సేవలకు గాను 3000 రూపాయలు వరకు వసూలు చేస్తున్నారు
విజయవాడలో నగరం నడిబొడ్డున ఒక కాలేజీకి సమీపంలో మొగల్రాజపురంలో ఈ తతంగం సాగుతుంది ఫోన్ల ద్వారా మసాజ్ సేవలు ఏ విధంగా ఉంటాయో వివరిస్తారు ఆ తర్వాత రిఫరెన్స్ ద్వారా మాత్రమే కొత్తవారికి అనుమతి లభిస్తుంది. ముందుగా క్లాసిక్ బ్యూటీ స్పాలోకి వెళ్లాలంటే 1500 రిసెప్షన్ కౌంటర్లో జమ చేయాలి ఆ తర్వాత లోపల గంట వరకు మీ సేవలు వినియోగించుకోవడానికి 3000 రూపాయలు చెల్లించాలి ఇంత ధైర్యంగా మీరు ఎలా వ్యభిచారం నిర్వహిస్తున్నారు అని మనం అడిగితే వెంటనే మాకు మీడియా పోలీసుల సహకారం ఉంటుందని స్పా నిర్వాహకులు చెబుతారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here