- ఇటివల రాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన రామ్ నాథ్ కోవింద్ ను వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి బుధవారం ఢిల్లీలో మర్యదపూర్వకంగా కలిశారు. అలాగే న్యూఢిల్లీలోని గాంధీ స్మృతి స్టాల్‌ని సందర్శించి మహాత్ముడికి నివాళులర్పించారు. ఈ సమాచారాన్ని ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు.