కర్ణాటక కు చెందిన ముగ్గురు పోలీసులు మృతి,మృతుల్లో ఒకరు ఎస్సై
పూతలపట్టు మండలం పి.కొత్తకోట
బ్రిడ్జి వద్ద ఈరోజు ఉదయం 4 గంటల 30 నిమిషములకు నిమిషములకు కొత్తకోట బ్రిడ్జి వద్ద కర్ణాటక పోలీసు వారు కేసు డ్యూటీ గా వెళుతుండగా వారి వాహనం అదుపు తప్పి డివైడర్ ఢీ కొట్టినట్టు సమాచారం…
క్షతగాత్రులను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు..
S.I దీక్షిత్
పిసి శరవణ,బసవ
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు…
సంఘటన స్థలము లో చనిపోయిన వారివివరాలు…
S I అవినాష్ P C అనిల్ ఇంకో వ్యక్తి ప్రైవేటు డ్రైవర్ గా గుర్తింపు ..
సంఘటన స్థలాన్ని సందర్శించిన చిత్తూరు డిఎస్పి సుధాకర్ రెడ్డి…