మార్కాపురం మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఏసీబీ. డీఎస్పీ ప్రతాప్ కుమార్ సీఐ శ్రీనివాస్, ఇద్దరు ఎస్ఐల ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో తనిఖీలు
టౌన్ ప్లానింగ్ సెక్షన్ లో జరిగిన అవకతవకలపై రికార్డులను పరిశీలించారు.
మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి పి. వెంకటేశ్వర్లు అక్రమాల పై నిఘా ఉంచిన ఎసిపి అదికారులు పక్క ప్రణాళికతో తనిఖీలు నిర్వహించారు
పట్టణం లో టౌన్ ప్లానింగ్ లోని నిబంధనలకు విరుద్ధంగా పర్మిషన్ లు ఇచ్చిన ప్లానింగ్ అధికారి.
పట్టణం లోని టౌన్ ప్లానింగ్ కు విరుద్ధంగా నిర్మించిన భవనాలను పరిశీలిస్తున్న అదికారులు.
తర్లపాడు రోడ్డులోని గ్రోపర్స్ సూపర్ మార్కెట్ భవనం టౌన్ ప్లానింగ్ విరుద్ధంగా నిర్మించిన సంబంధిత అధికారి పర్మిషన్ ఇవ్వడంపై బిల్డింగును పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు.