మేకపాటి గౌతమ్‌ రెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌

0
12
CM YS Jagan launched Mekapati Gautam Reddy's book

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ప్రజా, రాజకీయ జీవితాన్ని విశ్లేషిస్తూ వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి, రచయిత, జర్నలిస్ట్‌ విజయార్కె రాసిన చిరస్మరణీయుడు మేకపాటి గౌతమ్‌ రెడ్డి పుస్తకాన్ని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌ పుస్తకావిష్కరణ సందర్భంగా గౌతమ్‌ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని, జ్ఞాపకాలను నెమరువేసుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌ రెడ్డి, రచయిత డాక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి, పిల్లుట్ల రఘు, మోచర్ల నారాయణ రావు, పీర్ల పార్ధసారధి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here