పెళ్లకూరు మండలం రావుల పాడు గ్రామం చెరువులో మేతకు దిగి వేల సంఖ్యలో బాతులు మృతి
చెరువులో చేపలు పట్టేసి వదిలిన అనంతరం కలుషిత ఆహారం తీసుకున్నందువలనే మృతి చెందాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్న పశుసంవర్దక శాఖ వైద్యులు
పంచనామ కోసం తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజ్ కు తరలించిన వైద్యులు
మృతి చెందిన బాతుల విలువ సుమారు 4 లక్షలు వుంటుందని సమాచారం….