రహదారులలో గాయపడిన వారిని సురక్షితంగా హాస్పిటల్లో చేరిస్తే 5000 బహుమతి

0
0

రహదారి ప్రమాదలలో తీవ్రంగా గాయపడి ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు,
అతనిని తక్షణమే దగ్గరలోని హాస్పిటల్ కు తీసుకోని పోయి చికిత్స నిమిత్తం(గోల్డెన్ హవర్ లో) చేర్పించి గాయపడిన అతనియెక్క ప్రాణాలు కాపాడితే,ఆ ప్రాణాలు కాపాడిన వ్యక్తీ కి రవాణా శాఖ ద్వారా Rs 5000/౼ బహుమతులు గుడ్ సమారిటన్ పథకం క్రింద ఇవ్వబడును.
ఇది కేంద్ర ప్రభుత్వ పధకం.
కావున…
ప్రజలు, ఆటో, లారీ,
ట్రాక్టర్ల డ్రైవర్లకు తెలియచేసి కొందరి ప్రాణాలైన కాపాడు ప్రయత్నం చేయవాలిసినది గా కొరడమైనది.
అట్లు హాస్పిటల్ లో చేర్పించిన వారిని పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలని కానీ, సాక్ష్యం చెప్పాలని కానీ, వారికి ఇష్టం లేకుండా బలవంతం చేయడం జరగదు.
ముఖ్యంగా వాలంటీర్లు. జి ఎమ్ ఎస్ కె లు, విలేఖరులు ఈ పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని నగిరి నియోజవర్గం భారతీయ జనతా పార్టీ బిజెపి మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు యం. నిషీధ రాజు ఆమె కోరడమైనది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here