భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన శ్రీమతి ద్రౌపది ముర్ము గారిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన జాతీయ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, రామ్మోహన్ నాయుడు,టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, సంధ్యారాణి, కంభంపాటి రామ్మోహన్, శ్రీనివాస్‌రెడ్డి. ఈ సందర్భంగా శ్రీమతి ద్రౌపది ముర్ము కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.