.అవినీతి నిరోదక శాఖ మునిసిపాలిటి ఆర్ ఐ శంకర లంచమ్ తీసుకోంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొన్న ఒంగోలు ఏసిబి అధికారులు
తే 25_7 22 న. ఉదయం 10.30 నిమిషాల సమయమున ఒంగోలు మునిసిపలిటి ఆర్ ఐ. కత్తి లక్ష్మీ నరశింహ శంకర్ బాబు…ఒంగోలు లోని రామ్ నగర్ మొదటి లైన్ రామ్ బాగీచ్చా అపార్ట్ మెంట్ నందు.401..402..నందు టైటిల్ డీడ్ మరియు ప్రాపర్టీ టాక్స్ మార్చుటకు గాను పది వేల రూపాయలు లంచమ్ అడగగా…ఫిర్యాదుదారుడు లంచమ్ ఇవ్వటకు ఇష్టం లేక ఏసిబి అధికారులకు ఫిర్యాదు చేయగా ఈ రోజు ఉదయం ఏసిబి డి యస్ బి గారి ఆద్యర్యం లో ఒంగోలు మునిసిపల్ కార్యాలయం నందు..అకౌంట్ సెక్షన్ నందు పదివేల రూపాయలు లంచమ్ తీసుకొంటుండగా రెడ్ హ్యాండ్ గా దొరికినారు
ఒంగోలు ఏసిబి డియస్ పి
గారు శ్రీ టివివి ప్రతాప్ కుమార్ మరియు ఇన్సిపెక్టర్స్ nss అపర్ణ గారు …టివి శ్రీనివాసరావు సిహచ్ శేషు మరియు సిబ్బంది పాల్గొన్నరు…