👉టిప్పర్ లారీ డీ కొని బాలుడు మృతి.
👉5 సంవత్సారాల చిన్నారి చిదిమేసిన టిప్పర్.
👉 రేణిగుంట మండలం, ఆర్. మల్లవరం ,సాయిబాబా గుడి సమీపంలో ఘటన.
👉ఆర్.మల్లవరం పంచాయితీ తుమ్మలగుంట ఎస్ సి కాలనీ కి చెందిన మురళి (5)గా పోలీసులు గుర్తింపు.
👉బాలుడు రోడ్డు దాటుతుండగా లారీ డీ కొనడంతో ప్రమాదం.
👉 కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రేణిగుంట ఎస్ ఐ ఈశ్వరయ్య.