ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు
12.25 PM గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలవనున్న టీడీపీ అధినేత.
రాష్ట్రపతి భవన్ లో జరిగే ఆజాది కా అమృత్ మహోత్సవ్ నేషనల్ కమిటీ సమావేశం లో పాల్గొననున్న చంద్రబాబు
రాత్రికి ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్న చంద్రబాబు