రేషన్ బియ్యం ఇవ్వకుండా జగన్ మోసం చేస్తున్నారు సోము వీర్రాజు
పేదలకు కేంద్రం ఇచ్చిన బియ్యం జగన్ పంపిణీ చేయడం లేదు
లక్షా నలభై వేల కార్డు లు జగన్ ఇష్టం వచ్చినట్లు ఇచ్చారు
కేంద్రం గైడ్ లైన్స్ ను పరిగణలోకి తీసుకున్నారా
వీరిలో యాభై లక్షల మందికి అసలు బియ్యం అవసరం లేదు
వీటిని రీసైక్లింగ్ చేసి అమ్ముకుంటున్నారు
కాకినాడ కేంద్రం గా బియ్యం
అక్రమ రవాణా సాగుతుంది
ఇతర దేశానికి ఇక్కడ నుంచే భారీగా వెళుతుందని చెప్పడం విశేషం
బియ్యం కుంభకోణం పై వాస్తవాలు ప్రజలకు వివరిస్తాం
పేదలు తినే బియ్యాన్ని పందికొక్కుల్లా తింటారా
వీటి వెనుక ఉన్న అందరి బాగోతాలు బయట పెడతాం