రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్

0
6

మియాపూర్ డివిజన్ పరిధిలోని HMT స్వర్ణ పూరి కాలనీలో నూతనంగా నిర్మిస్తన్నటువంటి రోడ్డు పనులను కార్పొరేటర్ శ్రీకాంత్ పరిశీలించారు. పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని ,నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని ఆయన అధికారులను కోరారు.ప్రజలకు ట్రాఫిక్ రహిత,సుఖవంతమైన,మెరుగైన రవాణా సౌకర్యం కొరకు శాయ శక్తుల కృషి చేస్తానని కార్పొరేటర్ అన్నారు.మియాపూర్ డివిజన్ అభివృద్ధికి ప్రభుత్వ ఆరె కపూడి గాంధీ సాహకరంతో శాయశక్తులా కృషి చేస్తానని ,అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని ,మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు దేవేందర్, దశరథ్ రావు,విరూపాక్షాయ,రాజేష్, శ్రీను , పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here