పల్నాడు జిల్లా వినుకొండ పెదకంచెర్ల గ్రామానికి చెందిన గుడిపాటి కోటేశ్వరరావు గర్భవతిగా ఉన్న భార్య శిరీష ను 11 నెలల కూతురుతో కలిసి బైకుపై హాస్పటల్ పని నిమిత్తం వినుకొండకు వస్తుండగా గోనుగుంట్ల వారి పాలెం దగ్గర ఎదురుగా లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే శిరీష మృతి చెందింది. ఈ ప్రమాదంలో 11 నెలల పాపకు కూడా గాయాలు కాగా హుటా హుటిన వినుకొండ లోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ అశోక్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు…!!