లంచం అడిగితే ఏసీబీకి ఫోన్ చేయండి…

0
9
acb andhra pradesh

ప్రభుత్వ కార్యాలయాల్లో ఆవినీతిని నిర్మూలించడంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని ఏసీబీ ఆధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే తమకు సమాచారం ఆందివ్వాలని కోరారు.

ప్రజలు ఇలా ఫిర్యాదు చేయవచ్చు.
మొదటిది, టోల్ ఫ్రీ నెంబర్: 1100, 1064
వాట్సప్ నెంబర్: 8333995858

లేకపోతే క్రింద ఉన్న విజయవాడ హెడ్ ఆఫీస్ కు కాని… లేక, జిల్లాల వారిగా ఉన్న అధికారులని కాని సంప్రదించవచ్చు. అలాగే ప్రతి జిల్లాకి, ఈమెయిల్ ఐడికి కూడా ఉన్నాయి.

Headquarters at Vijayawada
Office of the Director General, Anti-Corruption Bureau,
A.P.,Headquaters Office,2nd Floor, N.T.R. Admn. Block,Pandit Nehru Bus Station ,Vijayawada – 520001.
Tel : (+91 0866) 2428770, and Cell No.7382625589
Tollfree No.1064 and e-mail :dg_acb@ap.gov.in

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here