తిరుపతి నుండి అనంతపురం వెళ్ళు మార్గమధ్యంలోని శ్రీనివాస మంగాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాణం
అనంతపురం వైపు నుండి వస్తున్న లారీ అదే మార్గాన వస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి లారీ కిందన పడి ప్రమాదం
ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మోహన్ కి తీవ్ర గాయాలు మరొకరు అమరావతి (30) మహిళ లారీ టైర్ కిందన పడి మృతి
సమాచారం అందుకున్న చంద్రగిరి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు