లిఫ్ట్ పనుల్లో ఘోర ప్రమాదం..

0
3

కొల్లాపూర్ మండలం ఏల్లూరు శివారులోని రేగమనగడ్డ వద్ద నిర్మాణం జరుగుతున్న పాలమూరు రంగారెడ్డి ప్యాకేజీ వన్‌లో క్రేన్ సాయంతో పంపు హౌస్‌లోని కార్మికులు దిగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పంపు హౌస్‌లోకి దిగుతుండగా క్రేన్ వైర్ ఒక్కసారిగా తెగిపోవడంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మణం చెందారు. ఈ ప్రమాదంలో మరొక వ్యక్తి కూడా తీవ్రగాయాలైనట్లు సమాచారం. మృతదేహాలను రాత్రే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారని.. మృతులంతా బిహార్‌కు చెందిన వారని సమాచారం.

  • పాలమూరు – రంగారెడ్డి ప్యాకేజీ వన్ పనుల్లో తీవ్ర అపశృతి
  • క్రేన్ సాయంతో పంపు హౌస్‌లోకి దిగుతుండగా ప్రమాదం
  • ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి.. మరొకరికి గాయాలు
  • మృతులంతా బిహార్‌కు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. పంపు హౌస్‌లోకి దిగుతుండగా క్రేన్ వైర్ తెగి ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా బిహార్‌కి చెందిన వారిగా గుర్తించారు.

కొల్లాపూర్ మండలం ఏల్లూరు శివారులోని రేగమనగడ్డ వద్ద నిర్మాణం జరుగుతున్న పాలమూరు రంగారెడ్డి ప్యాకేజీ వన్‌లో క్రేన్ సాయంతో పంపు హౌస్‌లోని కార్మికులు దిగుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పంపు హౌస్‌లోకి దిగుతుండగా క్రేన్ వైర్ ఒక్కసారిగా తెగిపోవడంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే దుర్మణం చెందారు. ఈ ప్రమాదంలో మరొక వ్యక్తి కూడా తీవ్రగాయాలైనట్లు సమాచారం. మృతదేహాలను రాత్రే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారని.. మృతులంతా బిహార్‌కు చెందిన వారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here