లేడీ గుజరాత్ గ్యాంగ్ ను అదుపులోకి తిసున్న పోలీసులు..
వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై వచ్చి పోయే వాహనాలను ఆపుతూ నానా హంగామా చేస్తున్న ఏడుగురు గుజరాతి అమ్మాయిల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం శివారులో వాహనదారులను ఆపి డబ్బులు డిమాండ్
ఓ ప్రయాణికుడి ఫోన్ కాలతో స్పందించిన పోలీసులు యువతులను అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.
వీరు గుజరాత్ కు చెందిన అమ్మాయిలుగా ప్రాథమికంగా గుర్తించినట్లు సీఐ సదన్ కుమార్ తెలిపారు.