వాలంటీర్లు, సచివాలయాల ద్వారా జెండాల పంపిణీ.

0
3

ఏపీలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోటి జాతీయ జెండాలను రాష్ట్రంలో ఎగురవేసేలా ఏర్పాట్లు చేస్తుండగా.. ఈ నెల 11 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా వేడుకలు నిర్వహించనుంది. వివిధ శాఖల ద్వారా కోటి జెండాలను కొనుగోలు చేయనున్న ప్రభుత్వం.. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా జెండాలను పంపిణీ చేయాలని ఆదేశించింది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here