విజయవాడ భవానిపురం లో రోడ్డు ప్రమాదం..

0
11
VIJAYAWADA ROAD ACCIDENT

విజయవాడ భవానిపురం స్వాతి రోడ్డు చర్చి సెంటర్ లో రోడ్డు ప్రమాదం.

రోడ్డుపై నిద్రిస్తున్న గోవుని తప్పించబోయి ఈ ప్రమాదం చోటు చేసుకుందాని స్థానికులు తెలిపారు.

ఈ ప్రమాదంలో, రవాగిచర్ల గోపాలరావు అనే వ్యక్తికి గాయాలు.

గాయపడిన వ్యక్తి ప్రియదర్శిని కాలనీ వాసిగా గుర్తింపు.

క్షతగాత్రున్ని అంబులెన్స్లో సమీపంలో ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలింపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here